Announcements
| Title | Description | Start Date | End Date | File |
|---|---|---|---|---|
| Notification for the Recruitment for the Post – Lab Technician (Contract Basis) in the District TB Control Office, Srikakulam Under the District Health & Family Welfare Society (NTEP), Srikakulam. 04-05-2026 | Notification for the Recruitment for the Post – Lab Technician (Contract Basis) in the District TB Control Office, Srikakulam Under the District Health & Family Welfare Society (NTEP), Srikakulam. 04-05-2026
జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా క్షయ నివారణ సంస్థ శ్రీకాకుళం వారి ఆదేశాలు మేరకు జిల్లా క్షయ నివారణ సంస్థ నందు ఒక సంవత్సర కాల పరిమితి కలిగిన కాంట్ట్రాక్ట్ పోస్టుకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్. టి. శ్రీకాంత్, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి, శ్రీకాకుళం జిల్లా వారు తెలియజేశారు. అర్హత గల అభ్యర్థుల నుండి తేదీ:06.05.2026 నుండి తేదీ:15.05.2026 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగును. బయోడేటా, అప్లికేషన్ తో పాటు విద్యా అర్హత గల అన్ని సర్టిఫికెట్స్ ప్రపరన్సియల్ అర్హత గల అన్ని సర్టిఫికెట్స్ మరియు మార్క్ లిస్ట్స్, స్టడీ సర్టిఫికెట్స్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు తప్పనిసరిగా జిరాక్స్ కాపీలు జతచేయవలెను. గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ నందు జిల్లా క్షయ నివారణ అధికారి వారి కార్యాలయం, టీ.బి యూనిట్ రూమ్ నెంబర్.24, నందు ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగును మరియు శ్రీకాకుళం జిల్లా వెబ్సైట్ www.srikakulam.ap.gov.in నందు అప్లికేషన్ తో పాటు పూర్తి వివరములు తెలియజేస్తున్నాము. |
06/05/2026 | 15/05/2026 | View (599 KB) TOR -Lab Technician (86 KB) Applicaiton-NTEP Recuritment of Notificaiton-06.05.2026 (265 KB) |
| New Sand Policy 2024 – District Level Sand committee (DLSC), Srikakulam invites applications from transportation agencies who wish to get empaneled for Transportation of Sand | Sand- New Sand Policy 2024 – District Level Sand committee (DLSC), Srikakulam invites applications from transportation agencies who wish to get empaneled for Transportation of Sand from various supply points (Stockyards/ De-siltation Points/ Reaches) from Srikakulam District including Vizianagaram, Visakhapatnam & Parvathipuram Manyam districts- Expression of Interest (EOI) – Reg Notice End date, depends on Government’s decision will be revised time to time. |
17/09/2024 | 16/09/2029 | View (5 MB) |
| Village Secretariat Code of Management (Training Material) | Village Secretariat Code of Management (Training Material) |
13/10/2019 | 13/10/2029 | View (8 MB) |