ముగించు

రెవిన్యూ విభాగాలు

పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను 3 విభాగాలుగా విభజించారు. ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉండును. ఇతనే తన విభాగాముపై న్యాయ పరిమితిగల సబ్-డివిజినల్-మెజిస్ట్రేట్. ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరించును. ఉప విభాగ కార్యాలయాలన్నీ, సెక్షన్ల సంఖ్యలోనూ, పరిపాలనా సంబంధమైన ఏర్పాటులో మధ్య వర్తిత్వం వహించడంలోనూ, కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరూపాలు. ప్రతి విభాగంలోను, విభాగాధికారిచే కొన్ని మండలాలు పర్యవేక్షింపబడును. రెవిన్యూ విభాగాల వారిగా వివరాలు:

రెవిన్యూ విభాగాలు మరియు సంబంధిత అధికారుల వివరాలు
క్రమసంఖ్య డివిజన్ పేరు ఆర్.డి.ఓ. మొబైల్ నెంబరు ఆర్.డి.ఓ. టెలిఫోన్ నెంబరు ఆర్.డి.ఓ. ఈ-మెయిల్
1 పలాస      
2 శ్రీకాకుళం 7995995805 08942-222314/
08942-226958
sklrdo[dot]sklm[at]gmail[dot]com
3 టెక్కలి 7995995807 08945-244222/
08942-244188
sklrdo[dot]tkl[at]gmail[dot]com