గ్రామ వ్యవసాయ సహాయకులు (గ్రేడ్ -2), శ్రీకాకుళం జిల్లా – సర్టిఫికేట్ ధృవీకరణకు ఎంపికైన అభ్యర్థుల జాబితా (542+8)
ప్రచురణ: 23/09/2019సర్టిఫికేట్ ధృవీకరణకు ఎంపికైన అభ్యర్థుల జాబితా
మరింతవిలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, శ్రీకాకుళం జిల్లా (సర్టిఫికేట్ ధృవీకరణకు ఎంపికైన అభ్యర్థుల జాబితా)
ప్రచురణ: 23/09/2019సర్టిఫికేట్ ధృవీకరణకు ఎంపికైన అభ్యర్థుల జాబితా
మరింతట్రిపుల్ ఐటి : కలెక్టర్ సందర్శన
ప్రచురణ: 07/08/2019ట్రిపుల్ ఐటిని జిల్లా కలెక్టర్ జె నివాస్, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కె సి రెడ్డి మంగళవారం(23/07/2019) సందర్శించారు. ట్రిపుల్ ఐటి అభివృద్దిపై డైరక్టర్ డా.ఎస్. హరశ్రీరాములు, డీన్, అధ్యాపకులతో చర్చించారు. ట్రిపుల్ ఐటిలో చేపట్టిన, చేపడుతున్న అంశాలపై డైరెక్టర్ హరశ్రీరాములు వివరించారు. విద్య, వసతి, భోజన సౌకర్యాలు, మౌళికసదుపాయాల నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
మరింతజిజిహెచ్ శ్రీకాకుళం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
ప్రచురణ: 05/08/2019జిజిహెచ్ శ్రీకాకుళం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
మరింతరెవెన్యూ సేవలు
ప్రచురణ: 20/06/2019మీసేవా ద్వారా పౌరులకు అనేక సేవలు అందించబడుతున్నాయి. అందులో ఆదాయం, కులం, కుటుంబ సభ్యుడు సర్టిఫికేట్, లేట్ బర్త్ రిజిస్ట్రేషన్, లేట్ డెత్ రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రాలు మొదలైనవి. మీసేవా ద్వారా రెవెన్యూ డిపార్ట్ మెంట్ సేవలు క్రమ సంఖ్య పొందుపరచిన సేవ పేరు 1 వ్యవసాయ ఆదాయం ధృవీకరణ పత్రం 2 అపాధబంధ అప్లికేషన్ 3 అప్పీల్స్ ఆన్ డిమార్కెషన్ (హైదరాబాదు) 4 ప్రమాణాల రికార్డుల సర్టిఫైడ్ కాపీలు (హైదరాబాదు) 5 టిఎస్ఎల్ఆర్ యొక్క సర్టిఫైడ్ […]
మరింతసామాజిక భద్రత
ప్రచురణ: 20/06/2019జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజెన్సీ క్రింది నాలుగు సేవలను మీసేవా ద్వారా జారీచేయును. ఆ సేవలు ఏవనగా: మీసేవా – గ్రామాభివృద్ది ఏజెన్సీ సేవలు క్రమ సంఖ్య సేవ యొక్క పేరు 1 వస్తువులు మరియు ఉపకరణముల కొరకు అభ్యర్ధన 2 మూలస్థాన ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధన 3 ఎన్.టి.ఆర్. భరోసా, ఎస్.ఎస్.పి. చెల్లింపులు 4 ఇసుక కొరకు చెల్లింపులు
మరింతకుల ధృవీకరణ ప్రత్రము
ప్రచురణ: 20/06/2019సంఘటిత కుల ధృవీకరణ పత్రము (కుల జాతీయత, పుట్టినతేది) యస్.సి, యస్.టి, బి.సి. మరియు ఓ.సి. కులాలకు చెందిన వారికి సంఘటిత కుల ధృవీకరణ పత్రములు జారీ చేయుదురు. ఈ ధృవీకరణ పత్రములు విద్య మరియు ఉద్యోగ విషయములలో ఉపయోగించు కొనవచ్చును. దరఖాస్తుకు చేయుటకు కావలసిన పత్రములు: ధరఖాస్తు/ అప్లికేషన్. కుటుంబ సభ్యులలో ఎవరికైనా జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రము. పదవ తరగతి మార్కుల జాబితా / పుట్టిన తేదీ / బదిలీ పత్రము. ఒకటవ […]
మరింతపౌర సరఫరాలు
ప్రచురణ: 20/06/2019పౌర సరఫరాల శాఖ మీసేవా పోర్టల్ ద్వారా 15 రకాల సేవలను అందిస్తుంది. ఇందులో రేషన్ కార్డు ముద్రణ, ఫ్యామిలీ సభ్యుడు అదనంగా చేర్చుట లేదా తొలగింపు మొదలైనవి., కొన్ని ముఖ్యమైన సేవలు. మీసేవ పోర్టల్ నందు పౌర సరఫరాల శాఖ పొందుపరచిన సేవలు క్రమ సంఖ్య సేవ పేరు 1 రేషన్ కార్డ్ వివరాలు సరిచేయుట 2 రేషన్ కార్డును ముద్రించుట 3 ఎఫ్.పి. షాప్ పునరుద్ధరణ 4 పింక్ కార్డుకు వైట్ కార్డు మార్పిడి […]
మరింత‘స్పందన’ పోర్టల్ ద్వారా అర్జీ పెట్టుకొనుట ఎలా?
ప్రచురణ: 20/06/2019ప్రజలు మారు మూల గ్రామాల నుండి వచ్చి అధికారులకు తమ సమస్యలపై అర్జీలను ఇచ్చేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. అర్జీ దారుడు ఇచ్చిన అర్జీని పరిష్కరించ వలసిన అధికారికి పంపుటకు ప్రస్తుతం 7 రోజుల నుండి 10 రోజుల వరకు సమయం వృధా అవుతున్నది. ఆయా అర్జీ లని వారు పరిష్కరించుటకు 3 నెలలు నుండి 6 నెలల సమయం పడుతున్నది. అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరుగుతున్నారు. ప్రజా సమస్యలను అధికారులు తెలుసుకొనుట మరియు […]
మరింతGGH RIMS యొక్క ENT మరియు ఆర్థోపెడిక్ పరికరాల కోసం టెండర్
ప్రచురణ: 14/06/2019GGH RIMS యొక్క ENT మరియు ఆర్థోపెడిక్ పరికరాల కోసం టెండర్
మరింత