ముగించు

ఫీజు రీయింబర్స్ మెంట్ పధకం

  • వైయస్ఆర్ ప్రవేశపెట్టిన పథకం అవసరమైన మెరుగుదలలు చేయడం ద్వారా తిరిగి దాని పూర్వ వైభవాన్నిప్రభుత్వం తీసుకువస్తుంది.
  • పేద పేదలకు ఉన్నత విద్య కోసం ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.
  • ప్రాథమిక అవసరాల కోసం విద్యార్థులకు సంవత్సరానికి ₹ 20,000 ఇవ్వబడుతుంది.