ముగించు

నియామకాలు

నియామకాలు
పేరు వివరాలు Start Date End Date దస్తావేజులు
ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, NHM స్కీమ్, శ్రీకాకుళం జిల్లా కింద రిక్రూట్‌మెంట్ కొరకు నోటిఫికేషన్.

NHM పథకం కింద, 1 సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ నియంత్రణలో మానిటరింగ్ కన్సల్టెంట్, డెంటల్ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్, డెంటల్ హైజీనిస్ట్ (CHC డెంటల్ యూనిట్లకు), స్టాఫ్ నర్సులు, ల్యాబ్-టెక్నీషియన్ Gr-II మరియు డేటా ఎంట్రీ పోస్టుల భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడు తున్నాయి

07/08/2021 12/08/2021 వీక్షించండి (394 KB)
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ – డి.సి.హెచ్.ఎస్ శ్రీకాకుళం – ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, శ్రీకాకుళం జిల్లాలోని ఆసుపత్రులలో 12 నెలలు పని చేయడానికి బ్యాక్‌లాగ్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ అనగా స్టాఫ్ నర్సులు (08) కాంట్రాక్ట్ ప్రాతిపదిక మరియు MNO/FNO (01) అవుట్ సోర్సింగ్ ప్రాతిపదిక.

07/08/2021 12/08/2021 వీక్షించండి (795 KB)
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ – డి.సి.హెచ్.ఎస్ శ్రీకాకుళం –ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, శ్రీకాకుళం జిల్లాలోని ఆసుపత్రులలో 6 నెలలు పని చేయడానికి సపోర్టింగ్ స్టాఫ్ (ఎం.ఎన్.ఓ/ ఎఫ్. ఎన్.ఓ) యొక్క తుది మెరిట్ జాబితా.

06/08/2021 08/08/2021 వీక్షించండి (53 KB)
శ్రీకాకుళం జిజిహెచ్ కోసం అనస్థీషియా టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, సహాయక సిబ్బంది సంబంధించి తుది మెరిట్ జాబితా

03/08/2021 06/08/2021 వీక్షించండి (387 KB) FNOs (1 MB) MNOs (3 MB) staff_nurses_1 (2 MB)
శ్రీకాకుళం జిజిహెచ్ టీచింగ్ హాస్పిటల్ కోసం 28-పీడియాట్రిషియన్లు, 27-స్టాఫ్ నర్సులు, 54-సహాయక సిబ్బంది సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితా

1. తాత్కాలిక మెరిట్ జాబితాలో ఏవైనా ఫిర్యాదులు వుంటే, 30.07.2021 నుండి 02.08.2021 వరకు సాయంత్రం 5.00 గంటలకు ఫిర్యాదులను సమర్పించాలి.
2. పైన పేర్కొన్న వ్యవధిలో ఫిర్యాదులను O/o సూపరింటెండెంట్, GGH, శ్రీకాకుళంలో సమర్పించాలి.
3. ఫిర్యాదుల పరిష్కారం 03.08.2021

30/07/2021 02/08/2021 వీక్షించండి (10 KB) FNO (1 MB) MNO (3 MB) Paed (281 KB) staff_nurse (2 MB) Anae_Tech (453 KB)
ఆరోగ్యశ్రీ శ్రీకాకుళంలో రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఆరోగ్యామిత్రాస్ (3) అనగా (SC-W) -1 మరియు SC జనరల్ కేటగిరి -2 మరియు టీమ్ లీడర్ పోస్ట్ (1) OC (PH- మహిళలు) కేటగిరి -1

23/07/2021 30/07/2021 వీక్షించండి (85 KB)
ఆఫీసు సబార్డినేట్స్ / వాచ్‌మన్ పోస్టుల కోసం ఎస్సీలు / ఎస్టీల కోసం బ్యాక్ లాగ్ ఖాళీలను పూరించడానికి నోటిఫికేషన్

దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 29.07.2021 5.00PM.

15/07/2021 29/07/2021 వీక్షించండి (74 KB) SC ST Backlog Application format (186 KB)
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ – డి.సి.హెచ్.ఎస్ శ్రీకాకుళం పీడియాట్రిషియన్స్ మరియు స్టాఫ్ నర్సుల ఎంపిక జాబితాలు. 29.07.2021 న కౌన్సెలింగ్.

24/07/2021 29/07/2021 వీక్షించండి (59 KB) selection list of staff nurse (79 KB)
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ – డి.సి.హెచ్.ఎస్ శ్రీకాకుళం – సపోర్టింగ్ స్టాఫ్ (ఎం.ఎన్.ఓ/ ఎఫ్. ఎన్.ఓ) యొక్క ప్రోవిషనల్ మెరిట్ జాబితాలు.

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ – డి.సి.హెచ్.ఎస్ శ్రీకాకుళం – సపోర్టింగ్ స్టాఫ్ (ఎం.ఎన్.ఓ/ ఎఫ్. ఎన్.ఓ) యొక్క ప్రోవిషనల్ మెరిట్ జాబితాలు -ఏదైనా ఫిర్యాదులు ఉంటే 26.07.2021 ముందు డి.సి.హెచ్.ఎస్ ఆఫీస్, శ్రీకాకుళం వారికి లిఖిత పూర్వకముగా ఇవ్వవలెను.

24/07/2021 26/07/2021 వీక్షించండి (51 KB)
విభిన్న ప్రతిభావంతుల కోసం రిజర్వు చేయబడిన 2019-2020 సంవత్సరానికి డిఎస్సి (క్లాస్- IV) కాకుండా ప్రత్యేక నియామక డ్రైవ్ కింద ప్రకటించ బడిన బ్యాక్ లాగ్ ఖాళీల తాత్కాలిక మెరిట్ జాబితాల పై అభ్యంతరాలు ఏవైనా ఉంటే 22.07.2021 5 గంటల లోపు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖా వారికి సమర్పించ వలెను.

16/07/2021 22/07/2021 వీక్షించండి (979 KB)