ముగించు

ప్రకటనలు

ప్రకటనలు
పేరు వివరాలు Start Date End Date దస్తావేజులు
సర్టిఫికెట్ల ధృవీకరణ కోసం ఫార్మసిస్ట్ Gr.II (కాంట్రాక్ట్) కొరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా

రెఫరన్సు: నోటిఫికేషన్ నెంబర్ 86 / ఇ 1/2020, డిటి. 27.06.2020.
పైన పేర్కొన్న రెఫరన్సు ప్రకారం, శ్రీకాకుళం వెబ్‌సైట్‌లో 1: 3 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం ఫార్మసిస్ట్ Gr.II (కాంట్రాక్ట్) కొరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా ప్రచురించబడింది. ఈ అభ్యర్ధులు DCHS OFFICE, 3వ ఫ్లోర్, డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ క్యాంపస్, శ్రీకాకుళం నందు 14.09.2020 న 2:00 PM కి, తమ ధృవీకరణ పత్రాల అరిశీలన కొరకు హాజరు కావలెను.
కాంటాక్ట్ నంబర్: 08942-223308

12/09/2020 14/09/2020 వీక్షించండి (137 KB)
గ్రామ సచివాలయ నిర్వహణా నిబంధనావళి (శిక్షణ పుస్తకం)

గ్రామ సచివాలయ నిర్వహణా నిబంధనావళి (శిక్షణ పుస్తకం)

13/10/2019 13/10/2029 వీక్షించండి (8 MB)
ప్రాచీన దస్తావేజులు