ముగించు

నియామకాలు

నియామకాలు
పేరు వివరాలు Start Date End Date దస్తావేజులు
ఎపివివిపి ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సు పోస్టులపై (బిసి-ఇ, బిసి-సి, పిహెచ్ విహెచ్ డబ్ల్యూ, పిహెచ్ హెచ్‌ఐ జి, ఇఎక్స్-జి) ఎనిమిది (08) నియామకాలకు నోటిఫికేషన్.

శ్రీకాకుళం జిల్లా వైద్య విధాన పరిషద్ ఆసుపత్రులలో స్టాఫ్ నర్స్ పోస్ట్ లు 08 (బిసి- ఇ, బిసి-సి, ఎక్స్-జి,పిఎచ్ – విఎచ్- మహిళా, పిఎచ్ – ఎచ్ఎచ్ – జనరల్) మునిపటి నోటిఫికేషన్ నందు భర్తీ కానందున ఒప్పంద పద్ధతి పై ఎ. పీ.వి.వి.పి హాస్పిటల్లో పనిచేయుటకు గాను సంభందించిన ఖాళీల మరియు ఇతర వివరాల కొరకు శ్రీకాకుళం జిల్లా వెబ్ సైట్ లో పొందుపరచిన విధముగా అభ్యర్దులు వారి వారి దరఖాస్తులను జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి, శ్రీకాకుళం వారి కార్యాలయంలో తేది 22.01.2021 నుండి 28.01.2021 వరకు సమర్పించవచ్చును.

22/01/2021 28/01/2021 వీక్షించండి (953 KB) ApplicationFormat (583 KB)
ఇటీవలి రిక్రూట్‌మెంట్ – 2020 లో ఎపివివిపి కింద కాంట్రాక్టు ప్రాతిపదికన తొమ్మిది (09) మిగిలిపోయిన స్టాఫ్ నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తుల జాబితా రోస్టర్ (BC E – 4, BC C – 1, PH VH – 1, PH HI – 1, EX – G – 2).

20/01/2021 23/01/2021 వీక్షించండి (54 KB)
ప్రాచీన దస్తావేజులు