ముగించు

జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, & TB అధికారి, జిల్లా TB నియంత్రణ కార్యాలయం:: శ్రీకాకుళం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP)

జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, & TB అధికారి, జిల్లా TB నియంత్రణ కార్యాలయం:: శ్రీకాకుళం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP)
పేరు వివరాలు Start Date End Date దస్తావేజులు
జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, & TB అధికారి, జిల్లా TB నియంత్రణ కార్యాలయం:: శ్రీకాకుళం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP)

జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, & TB అధికారి, జిల్లా TB నియంత్రణ కార్యాలయం:: శ్రీకాకుళం
జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP)

నోటిఫికేషన్
క్రింద పేర్కొన్న వివరాల ప్రకారం కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కేటగిరీలలో శ్రీకాకుళంలోని జిల్లా టిబి కంట్రోల్ ఆఫీస్‌లో పనిచేయడానికి క్రింది పోస్ట్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

1. DOTS ప్లస్ TBHIV సూపర్‌వైజర్ (కాంట్రాక్ట్ ప్రాతిపదిక)
2. ల్యాబ్ టెక్నీషియన్ (కాంట్రాక్ట్ ప్రాతిపదిక)

17/10/2022 26/10/2022 వీక్షించండి (136 KB) ప్రకటన (362 KB) Application-NTEP (265 KB)