ముగించు

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, డి.సి.హెచ్.ఎస్, శ్రీకాకుళం – 15 సిహెచ్‌సిలు & 1 ఎహెచ్ పాలకొండ – టెండర్లను పిలవడానికి నోటిఫికేషన్ ప్రచురణ.

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, డి.సి.హెచ్.ఎస్, శ్రీకాకుళం – 15 సిహెచ్‌సిలు & 1 ఎహెచ్ పాలకొండ – టెండర్లను పిలవడానికి నోటిఫికేషన్ ప్రచురణ.
పేరు వివరాలు Start Date End Date దస్తావేజులు
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, డి.సి.హెచ్.ఎస్, శ్రీకాకుళం – 15 సిహెచ్‌సిలు & 1 ఎహెచ్ పాలకొండ – టెండర్లను పిలవడానికి నోటిఫికేషన్ ప్రచురణ.
  1. సామాజిక ఆరోగ్య కేంద్రం, నరసన్నపేట  2.   సామాజిక ఆరోగ్య కేంద్రం, పలాస,  3.   సామాజిక ఆరోగ్య కేంద్రం, సోంపేట,  4.   సామాజిక ఆరోగ్య కేంద్రం, ఇచ్చాపురం,  5.   సామాజిక ఆరోగ్య కేంద్రం, పొందూరు,   6.   సామాజిక ఆరోగ్య కేంద్రం, బుడితి 7.   సామాజిక ఆరోగ్య కేంద్రం, బారువ 8.   సామాజిక ఆరోగ్య కేంద్రం, పాతపట్నం,  9.   సామాజిక ఆరోగ్య కేంద్రం, హరిపురం  10.  సామాజిక ఆరోగ్య కేంద్రం, కోటబొమ్మాళి,  11. సామాజిక ఆరోగ్య కేంద్రం, రణస్థలం 12. సామాజిక ఆరోగ్య కేంద్రం, కొత్తూరు,  13. సామాజిక ఆరోగ్య కేంద్రం, కవిటి,  14. సామాజిక ఆరోగ్య కేంద్రం, సీతంపేట  15. సామాజిక ఆరోగ్య కేంద్రం, ఆమదాలవలస
  2. ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం, పాలకొండ  లలో ఫ్రెష్ టెండర్లను కాల్ చేయడానికి నోటిఫికేషన్ ప్రచురణ

అర్హులైన అభ్యర్థులు కార్యాలయ సమయాలలో 04.01.2021 నుండి 08.01.2021 వరకు డిసిహెచ్ఎస్, కార్యాలయం, డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలోని 3 వ అంతస్తు, శ్రీకాకుళం వద్ద నోటిఫికేషన్ ప్రకారం టెండర్ దరఖాస్తులను సమర్పించాలని ఆదేశించారు.

04/01/2021 08/01/2021 వీక్షించండి (94 KB)