ముగించు

దేశీయ

మందస కోవా ఫోటో

మందస పాలకోవా

ప్రచురణ: 07/08/2019

సాధారణంగా కోవా అనగానే మనకు గుర్తుకు వచ్చేది కోవా బిళ్ళలు, లేదా కోవా ముద్ద. కానీ మందస పాలకోవాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ద్రవరూపంలో మాధుర్యాన్ని పంచుతూ గమ్మత్తైన రుచిని కలిగి ఉంటుంది. మందస తూర్పు కనుమల ముంగిట నిలిచిన ఒకప్పటి కళింగ రాజుల సంస్థానం. నాటి నుండి విభిన్న రుచులతో ఆహార పదార్ధాలు తయారుచేసే ప్రాశస్త్యం కలిగి ఉన్నది. అందులో భాగంగా పేరెన్నికగన్నది మందస ఔషధ పాలకోవా. దీనికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర […]

మరింత