ముగించు

ట్రిపుల్ ఐటి : కలెక్టర్ సందర్శన

07/08/2019 - 07/08/2019
శ్రీకాకుళం

ట్రిపుల్ ఐటిని జిల్లా కలెక్టర్ జె నివాస్, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కె సి రెడ్డి మంగళవారం(23/07/2019) సందర్శించారు. ట్రిపుల్ ఐటి అభివృద్దిపై డైరక్టర్ డా.ఎస్. హరశ్రీరాములు, డీన్, అధ్యాపకులతో చర్చించారు. ట్రిపుల్ ఐటిలో చేపట్టిన, చేపడుతున్న అంశాలపై డైరెక్టర్ హరశ్రీరాములు వివరించారు. విద్య, వసతి, భోజన సౌకర్యాలు, మౌళికసదుపాయాల నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

IIIT సందర్శన1

IIIT సందర్శన2