ముగించు

వార్తలు

వడపోత:
లెప్రసీ కేస్ డిటెక్షన్ కేంపెయిన్

లెప్రసీ కేస్ డిటెక్షన్ కేంపెయిన్ (ఎల్.సి.డి.సి.)

ప్రచురణ: 07/08/2019

కుష్టువ్యాధిరహిత సమాజ నిర్మాణానికి ఎల్.సి.డి.సి. కార్యక్రమం దోహదపడనున్నదని సంయుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఛాంబరులో లెప్రసీ కేస్ డిటెక్షన్ కేంపెయిన్ (ఎల్.సి.డి.సి.) కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. ఆగస్టు16 నుండి 31వ తేదీ వరకు కేంపెయిన్ జరుగుతుందని, ఇప్పటి వరకు 2017,సం.లోను, 2018 సం.లోను 2 సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది 3వ విడతగా ఈ కేంపెయిన్ నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.

మరింత