
మందస పాలకోవా
రకం:  
భోజనం తర్వాత వడ్డించే పదార్థాలు
సాధారణంగా కోవా అనగానే మనకు గుర్తుకు వచ్చేది కోవా బిళ్ళలు, లేదా కోవా ముద్ద. కానీ మందస పాలకోవాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ద్రవరూపంలో మాధుర్యాన్ని…