డెమోగ్రఫీ
2011 జనాభా లెక్కల ప్రకారం డెమోగ్రఫీ వివరాలు:
| డెమోగ్రఫీ | వివరాలు |
|---|---|
| జిల్లా వైశాల్యం | 5,837 చ. కిమీ. |
| మునిసిపల్ కార్పోరేషన్లు | 1 (శ్రీకాకుళం) |
| రెవెన్యూ డివిజన్లు | 3 (పాలకొండ, శ్రీకాకుళం & టెక్కలి) |
| మునిసిపాలిటీలు | 3 (ఆమదాలవలస, ఇచ్చాపురం & పలాస-కాశీబుగ్గ ) |
| నగర పంచాయితీలు | 2 (పాలకొండ & రాజాం) |
| రెవెన్యూ మండలాలు | 38 |
| రెవెన్యూ గ్రామాలు | 1865 |
| గ్రామ పంచాయితీలు | 1091 |
| జనాభా | 26,99,473 |
| భాష | తెలుగు |