ముగించు

కోర్టులు

శ్రీకాకుళం జిల్లా కోర్టు 1959 లో స్థాపించబడింది. జిల్లాలో 29 కోర్టులు ఉన్నాయి, అనగా 7 జిల్లా కోర్టులు, 5 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు మరియు 17 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు.

మీ కేసు ప్రస్తుత స్థితి SMS ద్వారా: SMS ఫార్మాట్ “ECOURTS [స్పేస్] [మీ CNR నంబర్]” ను 9766899899 కు పంపించండి

ఈ-కోర్ట్స్ సర్వీసుల మొబైల్ అప్లికేషన్ కోసం ఆండ్రోయిడ్ ప్లాట్‌ఫాం: ఇక్కడ క్లిక్ చేయండి

ఈ-కోర్ట్స్ సర్వీసుల మొబైల్ అప్లికేషన్ కోసం IOS ప్లాట్‌ఫాం: ఇక్కడ క్లిక్ చేయండి

మరింత సమాచారం కోసం దయచేసి సందర్శించండి: https://districts.ecourts.gov.in/srikakulam/