ముగించు

ఎలా చేరుకోవాలి?

వాయు మార్గం ద్వారా

సమీప విమానాశ్రయం: విశాఖపట్నం ( విశాఖపట్నం నుండి శ్రీకాకుళం – 117 కిమీ)

రైలు మార్గం ద్వారా

సమీప రైల్వే స్టేషన్: వైజాగ్ – భువనేశ్వర్ లైన్ లో శ్రీకాకుళం రోడ్ (శ్రీకాకుళం సిటీ నుండి 9 కి.మీ)

రోడ్డు మార్గం ద్వారా

శ్రీకాకుళం నుండి దూరం: విశాఖపట్నం – 117 కిమీ, భువనేశ్వర్ – 325 కిమీ, విజయవాడ – 455 కి.మీ.